US Afghanistan Tensions: అమెరికా ఆఫర్‌ను తాలిబన్లు అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో తాలిబన్ సుప్రీం లీడర్‌కు ట్రంప్ ఎఫెక్ట్ ఏ క్షణంలోనైనా తాగవచ్చనే సమాచారంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇంతకీ అమెరికా బూచీకి ఆఫ్ఘన్ భయపడటానికి కారణం ఏంటని ఆలోచిస్తున్నారా.. బాగ్రామ్ వైమానిక స్థావరం. ప్రస్తుతం ఈ వైమానిక స్థావరం విషయంలో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ మధ్యలో వివాదం నడుస్తుంది. తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత…