పశ్చిమబెంగాల్‌లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పాయిగురి ప్రాంతంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసిందన్నారు.
Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. డార్జిలింగ్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది.