Bharat : నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి కమలహాసిని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె చెన్నైలోని ఇంట్లోనే మరణించారు. ఈ ఘటనతో భరత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనతో భరత్ కు సినీ నటులు, హీరోలు, డైరెక్టర్లు ఫోన్ చేసి ధైర్యం చెప్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు చెన్నై బయలుదేరినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటి…