Home
Kamal Haasan
Kamal Haasan News
-
మోస్ట్ పవర్ ఫుల్ వాటర్ ఫాల్స్ ఆడవాళ్ళ కన్నీళ్ళు: భాగ్యరాజ్
ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి పలు అద్భుతమైన కోణాలు కూడా ఉన్నాయి. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు రచన, దర్శకత్వం చేసిన భాగ్యరాజ్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన తాజాగా తన సతీమణి పూర్ణిమా జయరాంతో కలిసి ఎన్టీవీ ఇంటర్వ్యూలో… -
పాత్ బ్రేకింగ్ మూవీ ‘ద్రోహి’కి పాతికేళ్ళు!
విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన… -
‘’నేను నేర్పించను… మీరే నేర్చుకోండి’’ అంటోన్న కమల్ హాసన్!
‘’ఎప్పుడో 30 ఏళ్ల కిందట మేం చేసిన చిత్రాలు చూసి ఆశ్చర్యపోవటం కాదు… ఇప్పుడు ఇక ఈ తరం ఫిల్మ్ మేకర్స్ తమవైన అద్భుత చిత్రాలు రూపొందించాలి!’’ అంటున్నాడు కమల్ హాసన్. ‘ప్రేమమ్’ సినిమా దర్శకుడు అల్ఫోన్స్ పుత్రేన్ ఆ మధ్య కమల్ హాసన్ ‘దశావతారం’ ట్వీట్ కు స్పందించాడు. 13 ఏళ్లు పూర్తయ్యాయంటూ కమల్ ‘దశావతారం’ సినిమాని గుర్తు చేసుకోగా… డైరెక్టర్ అల్ఫోన్స్ ఆ సినిమాని ‘పీహెచ్ డీ’తో పోల్చాడు. అయితే, ‘దశావతారం’ పీహెచ్డీ కాగా… -
కమల్ “విక్రమ్” కోసం రంగంలోకి మరో నేషనల్ అవార్డు విన్నర్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. తాజాగా ఈ చిత్రం కోసం మరో నేషనల్ అవార్డు టెక్నిషియన్ ను రంగంలోకి దింపుతున్నారట. ఈ విషయాన్ని సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ “విక్రమ్” కోసం కెమెరాను క్రాంక్ చేయడానికి ముందుకు వచ్చారని ప్రకటించారు. గిరీష్ గంగాధరన్ ప్రశంసలు పొందిన మలయాళ చిత్రాలైన “నీలకాశం పచ్చదల్ చువన్నా భూమి”, “గుప్పీ”, “అంగమలీ… -
‘ఇండియన్ 2’ కేసు… దర్శకుడు, నిర్మాతలు, మధ్యలో రిటైర్డ్ జడ్జ్!
డైరెక్టర్ శంకర్ తో ‘ఇండియన్ 2’ నిర్మాతల గొడవ కోర్టుదాకా వెళ్లింది. తాజాగా రిటైర్డ్ జడ్జిని రంగంలోకి దింపింది మద్రాస్ హైకోర్ట్. విశ్రాంత న్యాయమూర్తి ఆర్. పానుమతి ఇకపై లైకా ప్రొడక్షన్స్ కి, శంకర్ కి మధ్య మీడియేటర్ గా వ్యవహరిస్తారు. ఆయన సయోధ్య ప్రయత్నాల తరువాత మద్రాస్ కోర్ట్ తీర్పు వెలువరించనుంది. రిటైర్డ్ జడ్జ్ ఇవ్వబోయే నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. న్యాయమూర్తి చూపే పరిష్కారానికి ఇరు పక్షాలు ఒప్పుకుంటే ‘ఇండియన్ 2’ త్వరలోనే పునః… -
కమల్ ‘విక్రమ్’ సెట్స్ లో ‘ఖైదీ’ నటుడు
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం పలువురు ప్రముఖ నట దిగ్గజాలను ఇందులో నటింపజేయనున్నారు మేకర్స్. ఇందులో ఫహద్ ఫాసిల్, అర్జున్ దాస్, విజయ్ సేతుపతి తదితరులు కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లో మరో ప్రముఖ నటుడు జాయిన్… -
కమల్ అభిమాని వజ్ర వరల్డ్ రికార్డ్!
సినీ తారల అభిమానానికి ఎల్లలు ఉండవంటారు. అది నిజమే… తమిళ నటుడు కమల్ హాసన్ అభిమాని, కేరళలోని కోజికోడ్ కు చెందిన నేహా ఫాతిమా ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. ఓ సరికొత్త ప్రపంచరికార్డ్ ను సృష్టించింది. చుక్కలు, గీతలు లేకుండా కేవలం కమల్ హసన్ పేరును మాత్రమే రాస్తూ, ఆయన పోర్ట్ రేట్ ను గీసింది. లారెస్ట్ స్టెన్సిల్ వర్డ్ ఆర్ట్ విభాగంలో పెన్ పెన్సిల్ తో వైట్ చార్ట్ పై రెండు గంటల యాభై… -
గౌతమి లేకుండానే కమల్ “పాపనాశం-2” ?
ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు… -
‘దశావతారా’నికి ఆ దర్శకులంతా ‘దండం’ పెట్టి పక్కకు తప్పుకున్నారు! ఎందుకంటే…
‘దశావతారం’ సినిమా 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. సినిమాలో కమల్ పది పాత్రలు చేసి రికార్డ్ సృష్టించాడు. అంతకు ముందు ‘నవరాత్రి’ సినిమాలో శివాజీ గణేశన్ తొమ్మిది పాత్రలు చేశాడు. తెలుగులోనూ ‘నవరాత్రి’ మూవీలో అక్కినేని తొమ్మిది పాత్రలు చేసి మెప్పించాడు. అయితే, కమల్ ‘దశావతారాల’తో తన దమ్మేంటో 13 ఏళ్ల కింద బాక్సాఫీస్ వద్ద నిరూపించాడు. 200 కోట్లతో అప్పట్లో ఆ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచి రజనీకాంత్ ‘శివాజీ’ రికార్డుల్ని బ్రేక్ చేసింది!‘దశావతారం’… -
ఇక్కడ చిరు, కమల్… అక్కడ అజయ్ దేవగణ్… కాజల్ కావాలంటోన్న సీనియర్ స్టార్స్!
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’…
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!