సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌కి అద్భుత స్పందన రావడంతో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా సినిమాకు నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్ వంటి స్టార్స్ భాగం కావడం ప్రత్యేక బలాన్ని ఇస్తోంది. అది కూడా కథలో కీలక మలుపు తిప్పే పాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా ఎంట్రీ…