మెగాస్టార్ చిరంజీవి ప్రెజంట్ చేస్తున్నభోళా శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే.భోళా శంకర్ సినిమా కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమా తర్వాత చిరంజీవి చేయబోతున్న సినిమా కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో చిరంజీవి సినిమా ప్రారంభం కాబోతుందని…