ఇవాళ ఒక బ్యానర్ లో ఒక సినిమా పూర్తి చేసే సరికే దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చేస్తున్నాయి. షూటింగ్ ప్రారంభోత్సవం నాడు ఆనందంగా కొబ్బరికాయ కొట్టే దర్శక నిర్మాతలు, షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే సమయానికి అంతే సయోధ్యతో ఉంటారా? అంటే అనుమానమే! అయితే దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ మాత్రం అందుకు భిన్నం. ఆయన ఒకే బ్యానర్ లో వరుసగా రెండేసి సినిమా చేస్తూ సాగుతుండటం విశేషం. Read Also : Rashmika:…