నందమూరి కళ్యాణ్ రామ్ 2022 లో వచ్చిన బింబిసారా చిత్రంతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన అమిగోస్, డెవిల్ సినిమాలతో ప్లాప్ లు అనుదుకున్నాడు. ఇక ఈ ఏడాది వచ్చిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ భారీ అంచనాల మధ్య విడుదలై మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దాంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. గత కొద్దీ నెలలుగా కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలు ఏంటి అనే దానిపై ఎలాంటి అప్డేట్ లేదు.…