MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె ఢిల్లీ నుండి హైదరాబాద్ కు రానున్నారు. కాగా.. ప్రస్తుతం ఢిల్లీ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఉన్నారు. ఇవాళ రౌస్ ఏవిన్యూ కోర్టులో సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ ఏవిన్యూ కోర్టుకు వర్చువల్ గా కవిత హాజరు కానున్నారు. కోర్ట్ ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మధ్నాహ్నం ఢిల్లీ నుంచి హైదారాబాద్…