Kallakkadal: కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు ‘‘కల్లక్కడల్’’ హెచ్చరికలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం.. జనవరి 15 రాత్రి ఈ రెండు రాష్ట్రాల్లో ‘‘కల్లక్కడల్ అనే దృగ్విషయం’’ జరగనుంది. ఇది సముద్రాల్లో ఒకేసారి ఉప్పెనకు కారణమువుతుంది. అలలు సాధారణం కన్నా ఎక్కువ వేగంగా, ఎత్తుతో ఎగిసిపడుతుంటాయి.
Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలను ‘‘కల్లక్కడల్ ఫినామినా’’ భయపెడుతోంది. కేరళలోని మొత్తం తీర ప్రాంతాలు, తమిళనాడులోని దక్షిణ తీరప్రాంతాలు సోమవారం రాత్రి 11.30 గంటల వరకు ఈ వాతావరణ దృగ్విషయాన్ని అనుభవించాయి.