Kalki2898AD: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. అలానే జూలై 2 మంగళవారం కూడా ఈ సినిమా తన జోరును కొనసాగించింది. ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.27.85 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఆరు రోజులు కలిపి ఇండియాలో రూ.371 కోట్లకు చేరాయి. ఆరో…