Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!
- త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా
- మంగళవారం కూడా ఈ సినిమా తన జోరును ప్రదర్శించిన కల్కి
- ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే ఈజీగా 1000 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki2898AD: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. అలానే జూలై 2 మంగళవారం కూడా ఈ సినిమా తన జోరును కొనసాగించింది. ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.27.85 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఆరు రోజులు కలిపి ఇండియాలో రూ.371 కోట్లకు చేరాయి. ఆరో రోజు తెలుగులో రూ.11.2 కోట్లు, హిందీలో రూ.14 కోట్లు, తమిళంలో రూ.1.4 కోట్లు, మలయాళంలో రూ.1.2 కోట్లు, కన్నడలో రూ.0.25 కోట్లు వసూలు చేసింది. ఒక్క తెలుగులోనే ఆరు రోజులు కలిపి సుమారు రూ.200 కోట్ల వరకు రావడం విశేషం. . వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం రూ. 635 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.
Also Read:Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత
Also Read
ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ట్రేడ్ వారాగాలు అంచనాలు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఉత్తర అమెరికాలో $12 మిలియన్లను అధిగమించింది. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి రికార్డు సృష్టించింది. ఇక నైజాం లో కూడా ప్రభాస్ రాంపేజ్ ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ప్రత్యకంగా నైజాం ఏరియాలోనే 100కోట్లు మార్క్ కి దగ్గరలో ఉంది. అంతేకాకుండా నైజాంలోనే కేవలం త్రీడీ కళ్లజోళ్ల అమౌంట్ నే నిర్మాతకు కోటి రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయంటే కల్కి ప్రభంజనం ఎలాంటిదో అర్ధం అయ్యిపోతుంది. హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇంకా పోను పోను ఎలాంటి రికార్డులు తిరగ రాస్తుందో వచ్చి చుడాలిసిందే.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!