రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ లో రిలీజ్ అయింది. గుడ్ ఆర్ బాడ్ టాక్ సంగతి పక్కన పెడితే వింటేజ్ ప్రభాస్ ను చూశామని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా సంగతి ఆలా ఉంచేతే ప్రభాస్లై నప్‌లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ కల్కి 2 కూడా ఒకటి. గతేడాది 2024లో రిలీజైన కల్కి మూవీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. నాగ్…