Prabhas, Nag Ashwin Film Kalki 2898 AD Story Line Leak: ‘రెబల్ స్టార్’ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘ప్రాజెక్ట్ కే’ టైటిల్, గ్లింప్స్ వచ్చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున ప్రతిష్ఠాత్మక ‘శాన్ డియాగో కామిక్ కాన్’ వేడుకలో చిత్ర యూనిట్ గ్లింప్స్, టైటిల్‌ని ప్రకటించింది. ఈ సినిమాకి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక గ్లింప్స్‌లోని యాక్షన్ సీన్స్, విజువల్స్, ప్రభాస్ లుక్ సినిమాపై…