Komatireddy Venkat Reddy Review for Prabhas Kalki 2898 AD: కల్కి సినిమాకి తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. కల్కి సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్…
Prabhas’s Kalki 2898 AD Twitter Review: యావత్ సినీ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని చూసిన సమయం రానే వచ్చింది. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పాటని, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ నటించడంతో కల్కిపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లు…