Vijay Deverakonda About His Character in Kalki 2898 AD: నాగ్ అశ్విన్ ప్రతి సినిమాలో తాను చేయడం అతడి లక్కీఛార్మ్ అని చెప్పొచ్చు కానీ.. సినిమాలు బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. తాను నటించడం వల్లే నాగీ సినిమాలు ఆడటం లేదన్నారు. ‘కల్కి 2898 ఏడీ’తో భారతీయ సినిమా మరో స్థాయికి వెళ్లిందన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న…