‘రెబల్ స్టార్’ ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ ‘కల్కి 2’ కూడా ఒకటి. ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ అంతకుమించి ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే చెప్పేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు కానుంది. సమ్మర్‌లో ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్…