యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ…
లాంగ్ గ్యాప్ తర్వాత సరికొత్త కథాంశంతో యంగ్ హీరో ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా “కలి”. చాలా కాలం తర్వాత ప్రిన్స్ హీరోగా రానున్న చిత్రం కలి. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు రచించి దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
తేజ దర్శకత్వంలో వచ్చిన వచ్చిన నీకు నాకు డాష్ డాష్ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు ప్రిన్స్. ఆ తర్వాత వచ్చిన బస్ స్టాప్ చిత్రం ద్వారా తోలి హిట్ అందుకున్నాడు. కానీ తర్వాత సరైన సక్సెస్ లేక క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు ప్రిన్స్. ఇటీవల వచ్చిన టిల్లు స్క్వెర్ లో ప్రిన్స్ కు మంచి గుర్తింపు లభించింది. ఒకవైపు హీరోగా వచ్చిన అవకాశలు అందిపుచ్చుకుంటూ ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రల్లో నటించి…