భారత మాజీ రాష్ట్రపతి, ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నది బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ ఓం రౌత్. ఆదిపురుష్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, ఈసారి తన పూర్తి శ్రద్ధను కలాం బయోపిక్‌పై కేంద్రీకరించారు. ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఎంతగానో పెంచేలా ఓం రౌత్ తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కలాం…