మొత్తానికి యంగ్ హీరో రోషన్ కనకాల రెండో సినిమా ‘మోగ్లీ’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 13న విడుదల కానుంది. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ మరియు కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ముఖ్యంగా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కథలోని లోతును చూపించిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా…