Kaju Paneer Masala: ‘కాజు పన్నీర్ మసాలా’ అనేది రిచ్, క్రీమీ, రుచికరమైన నార్త్ ఇండియన్ గ్రేవీ వంటకం. ఇది ముఖ్యంగా పన్నీర్, కాజుల సమ్మేళనంతో తయారవుతుంది. శాకాహారులు అమితంగా ఇష్టపడే ఈ కర్రీని ప్రతిసారి రెస్టారెంట్ నుండి ఆర్డర్ చేసే బదులు మీరే ఇంట్లోనే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళతో వావ్ అనిపించుకోండి. మరి దీని కోసం ఏమి చేయాలో ఒకసారి చూద్దామా.. కాజు పన్నీర్ మసాలా తయారీ విధానం: అవసరమైన పదార్థాలు: పన్నీర్…