బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా మరియు కాజోల్ కలిసి హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ షోలో వారు మాట్లాడుతున్న ఓపెన్ టాపిక్స్, బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ప్రేమ, పెళ్లి, రిలేషన్‌షిప్స్ గురించి వీరిద్దరూ నేరుగా మాట్లాడుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ, ఒక్కోసారి వారిపై మీమ్స్ వేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఎపిసోడ్‌లో “పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ…