అందాల చందమామ కాజల్ అగర్వాల్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన తరువాత పలు సినిమాల నుంచి తప్పుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తోంది. అయితే ఈ బ్యూటీ తాజాగా ఓ కమర్షియల్ యాడ్ లో కన్పించింది. తొలిసారిగా టీవీ యాడ్ లోకి అడుగుపెడుతున్న ఓ ప్రెగ్నెన్సీ కిట్ కి సంబంధించినది ఆ యాడ్. ప్రస్తుతం కాజల్ కూడా…