టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ ఫిల్మ్ షూటింగ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇటీవల ఆమె తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ఆస్ట్రేలియాలోని అందమైన యర్రా వ్యాలీకి వెకేషన్ కోసం వెళ్లారు. అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ దిగిన పలు ఫోటోలను కాజల్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయగా అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో కాజల్ సింపుల్ లుక్‌లో, స్మైల్‌తో కనిపిస్తూ అందరినీ…