Kajal Aggarwal on South Industry: సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘సత్యభామ’. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించగా.. శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో నవీన్‌చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రలు పోషించారు. స�