Kajal Aggarwal React on Marriage with Gautam Kitchlu: ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘చందమామ’గా అందరికీ దగ్గరయ్యారు. మగధీరలో ‘మిత్రవింద’గా చేసి అభిమానుల మనసులను కొల్లగొట్టారు. ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, టెంపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. పెళ్లి తరువాత రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలను కాజల్ ఎంచుకోవడం లేదు. సినిమాలు అయినా.. వెబ్ సిరీస్‌లు అయినా తన…
కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులర్. ఆమె పెర్ఫార్మెన్స్, గ్లామరస్ రీల్ తో అందరిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.