తమిళ నటుడు కార్తీ హీరోగా, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ డ్రామా ‘ఖైదీ’.. ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీసు, నేరగాళ్ల మధ్య నడిచే ఉత్కంఠభరితమైన కధనం, హీరోకి లవ్ ట్రాక్ లేకుండానే పూర్తిగా రాత్రి సమయంలో నడిచే కథగా ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2019లో విడుదలైన ఈ సినిమా కేవలం తమిళ్ లో కాకుండా, డబ్బింగ్ ద్వారా తెలుగు సహా పలు భాషల్లో సూపర్ హిట్…