టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్టు సమాచారం. Read Also : పవన్, ఎన్టీఆర్, మహేష్…
(జూలై 25న కైకాల సత్యనారాయణ పుట్టినరోజు)కైకాల సత్యనారాయణ అభినయం తెలుగువారిని ఆరు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉంది. విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా – ఏది చేసినా అందులో తన మార్కు ప్రదర్శించారు సత్యనారాయణ. ఒకప్పుడు ఆయన బిజీయెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. అందరు హీరోలకు అప్పట్లో సత్యనారాయణనే విలన్. రామారావు, రంగారావు తరువాత పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించిన…