Home
Kadapa
Kadapa News
-
Minister Ramprasad Reddy: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాస్ వార్నింగ్.. నేరుగా తేల్చుకుందాం..!
Minister Ramprasad Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అండర్గ్రౌండ్ రాజకీయాలు మానుకోవాలని, దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరారు. నాలుగు రోడ్ల కూడలిలో ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయచోటి రాజకీయాల్లో అనవసర ఉద్రిక్తతలు సృష్టించవద్దని శ్రీకాంత్ రెడ్డిని హెచ్చరించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇంటి ముందు నుంచి టీడీపీ నేతల వాహనాలు… -
Kadapa Controversy: రాజకీయ నేత కోసం వెంకన్న పోస్టరా? కడపలో వైరల్గా మారిన ఫొటో!
Kadapa Controversy: కడప జిల్లాలో ఓ వివాదాస్పద పోస్టర్ రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశంగా మారింది. కడప డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ రూపొందించిన ఓ పోస్టర్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ పోస్టర్లో వెంకటేశ్వర స్వామి చిత్రంలో టీడీపీ నేత వాసు ముఖచిత్రాన్ని ఉంచడం విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే మాధవి భర్త శ్రీనివాసులు రెడ్డిని ఉద్దేశించి ఈ పోస్టర్ రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ కార్యకర్త బొమ్మిశెట్టి చంద్ర ఈ వివాదాస్పద… -
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ పార్టీని టార్గెట్ చేసి పైచేయి సాధించడానికి కూటమి పార్టీలు గట్టిగానే ప్లాన్ చేశాయి. ఎక్కడికక్కడ, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ఆ లైన్లోకి వచ్చాయి. కడప జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీలు ఉండగా అందులో 23 సీట్లను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుంది కూటమి. ఇక మిగిలిన 16 జడ్పీటీసీల ఎన్నిక నామ మాత్రమేనని అంటున్నారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే… -
YS Jagan: ‘మా టైమ్ వస్తుంది.. వడ్డీతో సహా చెల్లిస్తాం’.. జగన్ 2.0లో వేరే లెవల్ ఉంటుంది..!
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పులివెందుల ప్రజలు దమ్ము, ధైర్యంతో తనకు అండగా నిలబడ్డారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రెండు చేతులు జోడించి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పులివెందులలో చోటుచేసుకున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, ఎన్నికల నిర్వహణ తీరు, పోలీసుల వ్యవహారశైలి, నామినేషన్ల ప్రక్రియపై పలు ప్రశ్నలు… -
OTR: కడపలో టీడీపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయా?
రాజకీయాలదేముంది బ్రో….! మనం మనం లోకల్. నిద్రలేస్తే ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. పరస్పరం అవసరాలుండే వాళ్ళం. అందుకే కలిసి పంచుకుందామని అక్కడి నేతలు అనుకుంటున్నారా? అందులోనూ… రాయలసీమలో, అదీ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయిపోయారా? ముందంతా…రచ్చ చేసుకుని, నామినేషన్ పత్రాలను కూడా చించేసుకుని సడన్గా వాతావరణం మారిపోయింది ఎక్కడ? ఎందుకలా? ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో కొన్ని చోట్ల యుద్ధకాండ నడుస్తోంది. అందునా కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఈ తరహా వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది.… -
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
Gunshots Fired: వైఎస్సార్ కడప జిల్లా నందలూరులో జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నామినేషన్ విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు, కర్రలు, కుర్చీలు విసురుకోవడంతో నందలూరు ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. నందలూరుకు చెందిన ఎద్దుల విజయసాగర్కు మద్దతుగా టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, ఎలైట్ ఆస్పత్రి అధినేత డాక్టర్… -
Pulivendula Tension: పులివెందులలో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ అభ్యర్థుల ఇళ్ల వద్ద వాహనాల దహనం
Pulivendula Tension: స్థానిక సంస్థల వేళ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, కడప జిల్లా పులివెందులలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల ఇళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు కలకలం రేపాయి. ఈ ఘటనలతో స్థానికంగా ఆందోళన నెలకొంది. పులివెందులలోని చెన్నారెడ్డి కాలనీలో 30వ వార్డుకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన నిరంజన్రెడ్డి ఇంటి… -
Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
Kadapa: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు కలకలం రేపుతున్నాయి.. ఇక, కడప జిల్లా జిల్లాలో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొద్దుటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినారు.. పల్సర్ బైక్పై ముసుగులు ధరించి వచ్చిన దుండగులు ఆయన ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు అద్దాలను పగలగొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా… -
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
Pulivendula Chicken Centre Fire: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో హింస ఆందోళనకు కలిగిస్తోంది.. ఇక, కడప జిల్లా పులివెందులలో వైసీపీ సానుభూతిపరులకు చెందిన చికెన్ సెంటర్కు దుండగులు నిప్పంటించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అగ్నిప్రమాదానికి గురైన చికెన్ సెంటర్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో పులివెందులలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చికెన్ సెంటర్లోని సామగ్రితో పాటు రెండు బైకులను… -
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
Kadapa Woman Murdered: కడప నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ మహిళ హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అనుమానంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం.. తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో…
తాజావార్తలు
-
Instagram New Rules in India: కేంద్రం సీరియస్.. Instagram అల్గారిథమ్ మార్చిన Meta.. యూజర్లకు కొత్త రూల్స్!
-
Madurai Tanishq Robbery Case: తనిష్క్ దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్.. TVK–NTK మధ్య పొలిటికల్ వార్..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
Chiranjeevi: నాతో సినిమా చేస్తావా అని ఏ డైరెక్టర్ని అడగలేదు.. ఈ దుర్మార్గుడు హ్యాండిచ్చాడు!
ట్రెండింగ్
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..
-
SRH-IPL 2027: హెడ్కు గుడ్బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!