Parvathy Thiruvothu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్స్ లో ఎక్కువ మలయాళ, కన్నడ హీరోయిన్ ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ మలయాళ హీరోయిన్స్ లో పార్వతి తిరువోతు ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చార్లీ, బెంగుళూరు డేస్, మరియన్, ఉయిరే లాంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.