నవంబర్ 12న ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ సినిమాని చూడబోతున్నామా అంటే నార్త్ ఆడియన్స్ నుంచి, బాలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. భాయ్ జాన్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 సినిమా వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన టైగర్ ఫ్రాంచైజ్ లో భాగంగా టైగర్ 3 తెరకెక్కింది. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్,…