Bison : తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ అప్పుడప్పుడు సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా అనుపమ హీరోయిన్ గా చేసిన బైసన్ ను పా రంజిత్ నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో రంజిత్ మాట్లాడారు. కాంతార లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కొందరు తమిళ సినీ ప్రేక్షకులు ముగ్గురు డైరెక్టర్లను తిడుతుంటారు. మా ముగ్గురి వల్లే తమిళ ఇండస్ట్రీ పాడైపోయిందని…
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక తెలుగులోనూ బిజీ అయిపోయింది. ఆమె నటించిన 'షికారు' గత యేడాది విడుదలైంది. ఇప్పుడు మరో రెండు మూడు మహిళా ప్రధాన చిత్రాలలో సాయి ధన్సిక నటిస్తోంది. అందులో ఓషో తులసీరామ్ రూపొందిస్తున్న 'దక్షిణ' షూటింగ్ పూర్తయ్యింది.