మాచో హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం “సీటిమార్”. థియేటర్లు రీఓపెన్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మొదటి సినిమా ఇదే. కబడ్డీ నేపథ్యలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్, తమన్నా ఇద్దరూ వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు. సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా, తరుణ్ అరోరా, రావు రమేష్,…