KA Paul: పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ ఒక పిల్ వేశానని.. హైకోర్టు ఒపీనియన్ తీసుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నిన్న హైకోర్టులో ఛీఫ్ జస్టిస్ విచారణ జరిపారని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. PPP బదులుగా PPB (బిలియనీర్ల ప్రోగ్రామ్) అనాలన్నారు. మెడికల్ కాలేజీలను కొనేది నారాయణ కావచ్చు, ఎవరైనా కావచ్చు వదిలిపెట్టనని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నా..
KA Paul: ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్ స్పందించారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ.. నాపై ఎటువంటి ఒత్తిడి తెచ్చినా, చివరి శ్వాస వరకు శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ వార్ చాలా విచారమైంది. ఈ విషయంలో ప్రపంచం సీరియస్ గా ఆలోచించాలి. ప్రపంచ మూడో యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నారని.. ఇజ్రాయిల్ కు పలు దేశాలు మద్దతిస్తున్నాయని అయన అన్నారు. Read…