అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విషయంలో ముందుగా గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసి.. ఆ తర్వాత టైటిల్ అనౌన్స్ చేస్తు వస్తున్నారు బాలయ్య బాబు. ఈ సినిమాలన్నీ హిట్ అవడంతో.. రాను రాను బాలయ్యకు ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయేలా ఉంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు కూడా ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్ చేయలేదు
Urvashi Rautela : ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా ఒకరు.
నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్ రాజ్‌పుత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర చ
ఒక్కోసారి అతి మంచితనంతో వ్యవహరించడం కూడా మంచిదేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను విమర్శించడం కంటే... వాటి నిర్ణయాలను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉంటుందని, క్షణికావేశంలో విమర్శలు చేస్తే, మనల్ని నమ్ముకున్న నిర్మాతలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని, కాబట్టి తన మాటలను అతి మం