టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వశక్తితో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరంని ‘రాజావారు రాణిగారు’ సినిమా సక్సెస్ అందరి దృష్టి పడేలా చేసింది. ఆ తర్వాత ‘ఎస్ ఆర్ కల్యాణ మండపం’ అనూహ్య విజయం ఒక్కసారిగా బిజీ హీరోని చేసింది. కరోనా తర్వాత ఒక్కసారిగా అటు ఓటీటీ…