Viral Photo: సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ, పొట్టి మహిళను ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకువచ్చింది. వీరిద్దరూ లండన్ టవర్ బ్రిడ్జి ముందు నిలబడి ఫోటో కూడా దిగారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మహిళ రుమీసా గెల్గి, ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ