Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “హరిహర వీరమల్లు”..బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే ఈ సినిమా మొదలయి ఏళ్ళు గడుస్తున్న సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు కాకపోవడంతో ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నారు.అయితే ఈ సినిమా భారీ సినిమా కావడంతో డేట్స్…