దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డాక్టర్ అర్చన ఆత్మహత్యపై హీరోయిన్ ప్రణీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రసవ సమయంలో ఒక మహిళ మరణానికి కారణమైందనే ఆరోపణలతో పోలీసు కేసులో చిక్కుకున్న రాజస్థాన్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడంపై భారతీయ వైద్య సంఘం “తీవ్ర దిగ్భ్రాంతి” వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య కార్యకర్తల రక్షణ కోసం చేసిన చట్టాలను మరింత మెరుగ్గా అమలు చేయాలని వైద్యులు కోరుతున్నారు. రాజస్థాన్, దౌసా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ అర్చన శర్మపై ప్రసవ…