TVS Jupiter 125: టీవీఎస్ మోటార్ కంపెనీ భారత మార్కెట్‌లో సూపర్ హిట్ అయినా స్కూటర్ జూపిటర్ 125కి కొత్త మోడల్‌ను అతి త్వరలో తీసుకురానుంది. లాంచ్‌కు ముందు ఈ స్కూటర్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఈ మోడల్‌లో ముఖ్యమైన డిజైన్ మార్పులు ఉండబోతున్నట్ల�