Nani: జనరేషన్ మారుతోంది.. టెక్నాలజీ పెరుగుతుంది. ఇపుడున్న జనరేషన్ కిడ్స్ మాములుగా లేరు. కేవలం 5 ఏళ్ళు తిరగకుండానే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అదే అప్పట్లో కిడ్స్ అయితే.. ఇంకా స్కూల్ కి వెళ్ళను అంటూ మారాం చేస్తూనే ఉండేవాళ్లు. ఇప్పుడు కిడ్స్.. చిన్న వయస్సులోనే చదువు తో పాటు డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్, రీల్స్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు.