బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి వెండితెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘జూనియర్’ టైటిల్ తో వస్తోంది. కిరీటి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి ఫిలిమ్స్ బ్యానర్ పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీకొర్రపాటి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని…