Dolly D Cruze aka Gayathri : యూట్యూబర్, నటి డాలీ నిన్న రాత్రి గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి సురేఖా వాణి వెల్లడించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డాలీతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “డాలీ ఇది అన్యాయం… నమ్మడానికి కష్టంగా ఉంది… నీతో నాకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అసలు మాటలు రావడం లేదు… టోటల్లీ బ్లాంక్” అంటూ పోస్ట్ చేసింది. ఇక…