మేషం : ఆర్థికంగా బాగుగా కలిసివస్తుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు కాస్త చికాకుపరుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గతం కంటే అనుకూలమైన సమయం. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అందరితో కలిసి వైద్య, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం : వైద్య రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మత్స్య, కోళ్ళ, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. పనులు దిగ్విజయంగా పూర్తిచేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. నూతన రుణాల…