మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Last Selfie : రాజన్ నేను చనిపోతున్నాను.. అంటూ భర్తకు ఉరేసుకుంటున్నట్లు సెల్ఫీ తీసుకుని పంపింది. ఎంత సేపటికీ భర్త రిప్లై ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుంది.