Lotus Pond: హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై ఓ యువతి అర్ధనగ్నంగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడో కామాంధుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దుర్మార్గుడు.