Jubilee Hills By Election Live Updates: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన బై ఎలక్షన్ పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. అంటే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌లో క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కలిపిస్తారు.. ఇక, ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది ఉన్నారు…. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. 1,761 మంది పోలీసులతో భద్రతా…