Instagram model Vishnu Priya Gandhi popularly known as Jr. Silk played Silk Smitha Role in Mark Antony: తెలుగువాడైనా తమిళంలో సెటిలై అక్కడ వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. గతంలో ఆయన చేసిన అనేక సినిమాలు తెలుగులో కూడా ఆడడంతో ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నా దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే విశాల్ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా మార్క్ ఆంటోనీ అనే…