Bobby Deol joins the cast of Jr NTR’s Devara Part 1 as villain : ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా అయినా ఆ హీరోకి డిజాస్టర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు