ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబో అంటేనే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. అలాంటిది, ఆ సినిమా అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూడడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు వైరల్ అవుతున్న క్రేజీ టాక్ ఏంటంటే.. సంక్రాంతికి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి నీల్ ఒక మెంటల్ మాస్ ట్రీట్ ప్లాన్ చేశారట! ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, దానితోపాటే సినిమాలో తారక్ పోషిస్తున్న పాత్ర పేరును ఒకేసారి రివీల్ చేయడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం తారక్…